Header Banner

విశాఖలో యోగాంధ్రకు భారీ సన్నాహాలు... పార్టీలకు అతీతంగా పాల్గొనాలన్న మంత్రి లోకేశ్!

  Tue Jun 10, 2025 14:55        Entertainment

విశాఖపట్నంలో త్వరలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న జరిగే యోగాంధ్రను "హిస్టారికల్ ఈవెంట్"గా మలచాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన యోగాంధ్ర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ యోగాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని లోకేశ్ తెలిపారు. "పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసి ఈ ఈవెంట్‌ను ఘనవంతం చేయాలి" అని మంత్రి సూచించారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, యోగాంధ్రకు వచ్చేవారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారు తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రవాణా, బస, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #yoga #nara #lokesh #june #visakapatanam #andhra #yoga andhra #minister #practice